back to homepage

Tag "teangana"

సేవలు మృగ్యం

ప్రభుత్వ రంగ ఆసుపత్రి నిమ్స్‌లో సేవలు రోజురోజుకు దిగజారుతున్నాయి. గతంతో పోల్చితే 20-30 శాతం మంది రోగులు పెరిగినా ఆ మేరకు సౌకర్యాలు కల్పించడంలో చొరవ కనిపించడం లేదు. దీంతో అనేక విభాగాల్లో సమస్యలు స్వాగతం పలుకున్నాయి. యూరాలజీ, న్యూరోసర్జరీ తదితర

Read More

తెలంగాణ ద్రోహి కేసీఆర్  : కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 

 హైదరాబాద్, యాభై  ఏళ్ల  పాలనలో 70వేల కోట్ల అప్పు అయితే, తెలంగాణ ఏర్పాటు తరువాత మూడు ఏండ్లలో 70వెల కోట్లు కేసీఆర్ అప్పు చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపించారు. గురువారం అయన అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడారు. 

Read More