back to homepage

Tag "telanagana"

నియామకాల్లో నిర్లక్ష్యమేలా..?

రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీలో పారదర్శకంగా వ్యవహరిస్తుంటే జిల్లా యంత్రాంగం మాత్రం ఉత్తర్వుల అమలులో మీనమేషాలు లెక్కిస్తోంది. గతంలో ప్రభుత్వ నిర్ణయమే తరువాయి డీలర్ల నియామకం చేపడతామన్న యంత్రాంగం తీరా ఆదేశాలొచ్చినా చలనం లేకపోవడం దేనికి సంకేతం.. ఖాళీ రేషన్‌ దుకాణాలను

Read More

రాజ్ కందుకూరి చేతుల మీదుగా ‘నీ కోసం’ మొదలయ్యే ఇలా ఎలా పాట విడుదల.

ప్రేమ కథలకు సీజన్ ఉండదు.  మనసు పెట్టి చేసిన కథలు ప్రేక్షకుల మనసును గెలుచుకుంటాయి. ఆ నమ్మకాన్ని కలిగిస్తున్న సినిమా నీకోసం.  ట్రెండ్ కు తగ్గట్టుగా అప్డేట్ అవుతూ దర్శకులు కూడా ఈ కథలను నవతరానికి నచ్చేలా రాస్తున్నారు తీస్తున్నారు. అలా

Read More

నిబంధనలను పాటించని రెండు ప్రైవేటు బస్సులు సీజ్

ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఉల్లంఘిస్తున్న రెండు ప్రైవేటు బస్సులను జగిత్యాల జిల్లా కేంద్రంలో రవాణాశాఖ అధికారి కిషన్ రావు గురువారం ఉదయం  సీజ్ చేశారు. జాతీయ రోడ్డు భద్రత దినోత్సవాల సందర్భంగా రవాణాశాఖ అధికారులు జిల్లాలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో

Read More

ఘనంగా కొనసాగుతున్న నాగోబా జాతర

ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర రెండో రోజుకు చేరుకుంది. ఉదయం నుంచే మెస్రం వంశీయులు వారు బస చేసిన మర్రిచెట్టు (వడమర) నుంచి పవిత్ర గంగాజలంతో నాగోబా ఆలయానికి చేరుకుని పూజలు చేశారు.

Read More

నత్తనడకన మిషన్ భగీరధ పనులు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నత్తనడకన సాగుతున్నాయి. మిషన్ భగీరథ పనుల్లో వేగం పెంచి మార్చి 31 లోగా ఇంటింటికీ నీళ్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా జిల్లాలో పనులు సాగడం లేదు.

Read More

వింగ్స్ పుస్తకంలో సన్నీ యాంజిల్ రియల్ స్టోరీ

20 ఏళ్ల వయస్సులో పెద్దలు బలవంతంగా పెళ్లి చేశారు. పెళ్లి రోజు రాత్రి.. నా అత్త కిటికీ వద్ద నిలబడి.. నా భర్తతో రేప్ చేయించింది. సెక్స్‌కు ఒప్పుకోపోతే బట్టలు చించేయ్.. కొట్టి మరీ పని కానివ్వు అంటూ అతన్ని ప్రోత్సాహించింది.

Read More

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

ప్రజలకు వినోదాన్ని పంచే.. ఎగ్జిబిషన్‌లో పరిస్థితి విషాదకరంగా మారింది. హైదరాబాద్‌లోని నాంపల్లిలో ప్రతిఏటా జరిగే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్‌) అగ్నికి ఆహుతైంది. బుధవారం రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో రేగిన నిప్పురవ్వలు.. చూస్తుండగానే దావానలంలా మారి క్షణాల్లో అక్కడున్న

Read More

తెలుగు రాష్ట్రాల్లో వైరల్ జ్వరాలు

లుగు రాష్ట్రాలపై చలిగాలులు పంజా విసురుతున్నాయి. ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులతో ప్రజలు చిగురుటాకులా వణికి పోతున్నారు. మరో రెండు రోజుల పాటు చలిగాలుల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో ఉష్ణోగ్రతలు మరింత కనిష్ట స్థాయికి

Read More

అమ్మో రోడ్డు (మహబూబ్ నగర్)

నల్లమల ప్రాంతంలోని శ్రీశైలం-హైదరాబాద్‌ ప్రధాన రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. తరచూ ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరిగి పలువురు మృత్యువాత పడుతున్నారు. మరెందరో క్షతగాత్రులవుతున్నారు. ప్రధానంగా ఘాట్‌రోడ్డు మలుపులు మరీ ప్రమాదకరంగా ఉన్నాయి. బుధవారం అమ్రాబాద్‌ మండలం మన్ననూరు గ్రామానికి చెందిన

Read More

జగన్, కేసీఆర్ భేటీ ఫిక్స్…

చంద్రబాబుకు రిటర్న్‌గిఫ్ట్‌లో భాగంగా తనయుడు కేటీఆర్‌ను జగన్ వద్దకు పంపిన కేసీఆర్ తను కూడా స్వయంగా వైసీపీ అధినేతను ఎప్పుడు కలుస్తారా అని తెలుగు ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్‌భవన్‌లో జరిగిన ఎట్‌హోం కార్యక్రమంలో వీరి భేటీ జరుగుతుందని

Read More