back to homepage

Tag "Telangana Minister"

ఇక అమల్లోకి ఈ టెండర్లు

టెండర్ల ప్రక్రియలో పారదర్శకతకు సర్కార్ పెద్దపీట వేస్తోంది. కాంట్రాక్టర్ల అవినీతి అక్రమాలు, రింగ్ విధానానికి చెక్‌పెట్టింది. తాజాగా తునికాకు యూనిట్ల కేటాయింపులో సీల్డ్ టెండర్ విధానాన్ని రద్దు చేసి ఈ-టెండర్‌ను అమలు చేస్తోంది. ఈ విధానం ద్వారానే తునికాకు యూనిట్లను కాంట్రాక్టర్లకు

Read More

బాలింత మృతిపై ఆందోళన

బాలింత మృతిపై కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట  ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యమని ఆరోపిస్తూ ధర్నాకు దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి.కామేపల్లి మండలం టేకులతండాకు చెందిన గుగులోతు జ్యోతి(23) ఈనెల 22న పురిటినొప్పులతో జడ్పీసెంటర్‌లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేరింది. శస్త్రచికిత్స

Read More

పది మంది కొత్త మంత్రులు

తెలంగాణ కేబినెట్ విస్తరణ మంగళవారం  ఉదయం 11.30 గంటలకు జరిగింది.  మొత్తం 10 మందికి మంత్రి వర్గంలో చోటు కల్పించారు. ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కిన వాళ్ళకు ముఖ్యమంత్రి కేసీఆర్ తానే స్వయంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులుగా అల్లోల

Read More

కడుపులో కత్తెర మరచిన నిమ్స్ వైద్యులు

పంజాగుట్ నిమ్స్ వైద్యుల నిర్వాకం మరోసారి బయటపడింది.  నిమ్స్ లో గతంలో హెర్నియా ఆపరేషన్ చేయించుకున్న మహేశ్వరి కడుపులో కత్తెర మరచిపోయారు. పేషంట్ కు కుట్లు వేసి తరువాత ఇంటికి పంపించారు. ఆపరేషన్ తర్వాత మహిళా రోగి మహేశ్వరి చౌదరికి తీవ్రమైన

Read More

సిరిసిల్లలో ఐదు రూపాయిలకే భోజనం

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్‌ సిరిసిల్ల పట్టణంలో పర్యటిస్తున్నారు. పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, పూర్తయిన పనులను కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో భాగంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అక్షయపాత్ర రూ. 5 భోజన పథకాన్ని

Read More

సింగూరులో తగ్గుతున్న నీటి మట్టం

వేసవి సమీపిస్తుంది. తాగునీటి ఎద్దడి ముంచుకొస్తుంది. ఉమ్మడి జిల్లా మెదక్‌తో పాటు పొరుగు ఉమ్మడి జిల్లా నిజామాబాద్, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు దాహం తీరుస్తున్న సింగూరు నీటి మట్టం క్రమంగా తగ్గుతూ కలవరపెడుతుంది.అడుగంటుతున్న సింగూరు జలాశయం తీరు ప్రజలు, అధికారుల్లో ఆందోళన

Read More

గాడి తప్పుతోంది

స్తూర్బా బాలికల గురుకుల విద్యాలయాల నిర్వహణ గాడి తప్పుతోంది. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఎక్కడేమి జరుగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ప్రత్యేకాధికారులు, సీఆర్టీల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి.  కొన్నిచోట్ల ప్రత్యేకాధికారులు ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తుండటంతో సమన్వయం లోపించి వివాదాలు తలెత్తుతున్నాయి. రెండు

Read More

టీచర్, గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రచారం షురూ…

మెదక్, నిజామాబాద్, ఆదిలా బాద్, కరీంనగర్‌ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీల ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు అప్పుడే ప్రచారం మొదలుపెట్టారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్‌ నియోజకవర్గంలో ఒక గ్రాడ్యుయేట్, ఒక ఉపాధ్యాయల ఎమ్మెల్సీల కోసం ఎన్నికలను నిర్వహించడానికి సీఈవో షెడ్యూల్‌

Read More

కాజేసింది ఇస్తేనే..మళ్లీ ఛాన్స్

నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ కొందరు సర్పంచులు మరోసారి పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నట్లు నిజామాబాద్ జిల్లాలో వార్తలు వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు నిధులు పక్కదోవ పట్టించిన సదరు మహాశయులు మరోసారి అదే పదవిపై కన్నేశారని పలువురు చర్చించుకుంటున్నారు. ఇక ఇలాంటివారికి పంచాయతీ అధికారులు

Read More

కేటీఆర్ కు ప్రతిష్టాత్మక ఆహ్వానం

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కెటి రామారావుకు మరొక ప్రతిష్టాత్మకమైన ఆహ్వానం లభించింది. అబుదాబి భారత రాయబార కార్యాలయం, దుబాయ్ మరియు యూఏఈ లోని ప్రముఖ పారిశ్రామిక సంఘం అయిన బిజినెస్ లీడర్స్ ఫోరమ్నిర్వహించనున్న ఇండియా-యూఏఈభాగస్వామ్య సదస్సుకు ఆహ్వానం లభించింది. ఈ

Read More