back to homepage

Tag "Telangana TDP"

పార్లమెంట్ ఎన్నికలకు సిద్దం

డిసెంబర్ లో జరిగిన శాసనసభ ఎన్నికలను ప్రశాంతంగా, ఎటువంటి సంఘటనలు జరగకుండా నిర్వహించామని, అదే స్పూర్తితో పార్లమెంటు ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. ఎస్.కె.జోషి తెలిపారు.  సోమవారం డిల్లీ నుండి భారత ఎన్నికల ప్రధాన అధికారి

Read More

ఎన్నికకు సాంకేతిక అండ..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ టెక్నాలజీని విస్తృతంగా వినియోగించుకుంది. ఈ సాంకేతికతను గ్రామపంచాయతీ ఎన్నికల్లోనూ విరివిగా  ఉపయోగించే ప్లాన్ చేసింది. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు టెక్నాలజీ సహకారం తీసుకుంటోంది. ఇక ఓటర్లకు సౌలభ్యంగా కొన్ని యాప్ లు అందుబాటులో

Read More

బుజ్జగింపులు.. లేకుంటే బెదిరింపులు! ఆదిలాబాద్

పంచాయతీ ఎన్నికలను అనేక గ్రామాలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఇక ఊళ్లపై పట్టు పెంచుకునేందుకు అన్ని పార్టీలూ ప్రయత్నిస్తున్నాయి. ఎలాగైనా గెలిచి తీరాలన్న కసితో కొందరు పోటీకి సిద్ధమయ్యారు. మరికొందరు ఏకగ్రీవాలకు యత్నిస్తున్నారు. పంచాయతీలను ఏకగ్రీవం చేసుకుని తామే పాలించాలన్న తపనతో పోటీలో

Read More

టీజేఎస్ దారెటు….

హైద్రాబాద్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. అందరి దృష్టి ఈ నెల 11న విడుదలయ్యే ఫలితాలపైనే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ జనసమితి (టీజేఎస్‌) పార్టీ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ప్రజాకూటమిలో భాగంగా ఆ పార్టీ

Read More

భవిష్యుత్తు వ్యూహంతోనే కమలం అడుగులు

హైద్రాబాద్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు అన‌గానే తెరాస వెర్సెస్ కాంగ్రెస్ నేతృత్వంలోని ప్ర‌జా కూట‌మి మాత్ర‌మే అని అనుకున్నాం. కానీ, ప్ర‌చార ప‌ర్వం ముగింపున‌కు వ‌చ్చేస‌రికి.. భార‌తీయ జ‌న‌తా పార్టీ కూడా మూడో ప్ర‌ధాన పోటీదారుగానే పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసింది.

Read More

ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల పాలు జేశారు

ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల పాల్జేశారని సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆరోపించారు. తెరాస ఎన్నో హమీలిచ్చి ఏ ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు. కూకల్‌పల్లి నియోజవర్గంలోని బోయినపల్లిలో తెదేపా అభ్యర్థి నందమూరి సుహాసినికి మద్దతుగా బాలకృష్ణ రోడ్‌షో నిర్వహించారు.

Read More

నియోజకవర్గాల్లో 16 మంది టీ‘ఢీ‘పీ ఎమ్మెల్యేలు

తెలంగాణ ఎన్నికలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. నంద్యాల ఉప ఎన్నికల తరహా లో ఇక్కడ కూడా రాజకీయం చేయాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తమ సత్తా ఏంటో చూపించాలని చెబుతున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా

Read More

తెలంగాణలో మాటల తూటాలు

తెలంగాణ ఎన్నికల్లో మాటలు తుటాల్లా పేలిపోతున్నాయి. పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరుతుంది. పంచ్ డైలాగ్ లు పదేపదే కొడుతున్నారు నాయకులు. ప్రసంగాలు అదరగొడుతున్న వారిలో కెసిఆర్, కెటిఆర్, హరీష్ రావు, కవిత గులాబీ పార్టీ తరపున

Read More

నష్ట నివారణ చర్యల్లో టీటీడీపీ

హైద్రాబాద్ : రేవంత్‌ రెడ్డి ఉదంతం అలా సాగుతూ వుంటే… మూడురోజులలో టిటిడిపి నేతలు మూడోసారి సమావేశమైనారు. ప్రతిసారీ చంద్రబాబు నుంచి ఫోన్‌ వచ్చిందనీ, క్రమ శిక్షణ పాటించని వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారని అంటున్నారు. అయితే ఆఖరుకు వచ్చే సరికి చంద్రబాబు

Read More

నష్టనివారణ చర్యల్లో టీడీపీ

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే ఊహాగానాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అలర్ట్ అయినట్టుగా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి ఢిల్లీలో కూర్చుని కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశం అవుతున్నాడన్న వార్తల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆయనను ఆపడానికి యత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది.

Read More