back to homepage

Tag "telugu films"

శ్రీరెడ్డి ఈజ్ బ్యాక్.. సంచలన ఫొటోలను బయటపెట్టిన శ్రీరెడ్డి

ఎప్పుడూ తగువు కోసం దగ్గుబాటి ఫ్యామిలీ తలుపుతట్టే.. శ్రీరెడ్డి స్మాల్ గ్యాప్ తరువాత మరోసారి తన అస్త్రాలను భయటపెట్టింది. టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ ఉదంతంతో వెలుగులోకి వచ్చిన శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శనతో నేషనల్ మీడియాలో సైతం హాట్ టాపిక్ అయ్యింది. తనను

Read More

రీల్ లైఫ్ లో మామా అల్లుళ్లు

రియల్ లైఫ్‌లో మామా అల్లుళ్లు అయిన వెంకటేశ్, నాగచైతన్య ఇప్పుడు రీల్ లైఫ్‌లోనూ అవే పాత్రల్లో కనిపించబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందుతోన్న మల్టీస్టారర్ మూవీ ‘వెంకీ మామ’. ‘జైలవకుశ’ ఫేమ్ కె.ఎస్.రవీంద్ర  దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,

Read More

నానిపై చిరూ ఫ్యాన్స్ ఫైర్

మెగాస్టార్ చిరంజీవికి ఉన్న అభిమానగణం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్నయ్యపైనేకాదు ఆయన సినిమా పోస్టర్‌పైన ఈగ వాలినా మెగా తమ్ముళ్లు ఊరుకోరు. అలాంటిది ఆయన ఎవరగ్రీన్ సినిమాలు, వాటి టైటిళ్లు, పాటలను ఎవరైనా టచ్ చేస్తే ఊరుకుంటారా? మెగాస్టార్

Read More

సింగపూర్ లో మహేష్ వాక్స్ విగ్రహం

మేడం టుస్సాడ్స్ – సింగపూర్ ఆధ్వర్యంలో మహేష్ బాబు మైనపు బొమ్మని మార్చి 25న హైదరాబాద్‌లో ఆవిష్కరించనున్నారు. మేడం టుస్సాడ్స్ సింగపూర్ వారు ఒక ప్రముఖుని ప్రతిమని సింగపూర్‌లో కాకుండా బయట ఆవిష్కరించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా అభిమానులు తమ

Read More

స్టార్ డైర‌క్ట‌ర్ వినాయ‌క్ చేతుల మీదుగా `డిసెంబర్ 31` మోష‌న్ పోస్ట‌ర్ లాంచ్‌

 గౌతం క్రియేష‌న్స్ ప‌తాకంపై గ‌ణ‌గ‌ళ్ల మాన‌స స‌మర్ప‌ణ‌లో జి.ల‌క్ష్మ‌ణరావు నిర్మిస్తోన్న చిత్రం `డిసెంబ‌ర్  31` `వ‌ర్మ‌గారి బంగ్లా` ట్యాగ్ లైన్.  జి. కొండ‌ల‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నారు. ఇటీవ‌ల ఈ చిత్రానికి సంబంధించిన మోష‌న్ పోస్ట‌ర్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్ చేతుల మీదుగా

Read More

అనిల్ రావిపూడి లాంఛ్ చేసిన “వినరా సోదరా వీరకుమారా” సాంగ్.

లక్ష్మణ్ సినీ విజన్స్ పతాకం పై శ్రీనివాస సాయి ,ప్రియాంక జైన్ హీరోహీరోయిన్లుగా సతీష్ చంద్ర నాదెళ్ల  దర్శకత్వంలో ,లక్ష్మణ్ క్యాదారి నిర్మించిన చిత్రం ‘ వినరా సోదర   వీరకుమారా’ .ఈ చిత్రం  ఫస్ట్ సాంగ్ ని  ప్రముఖ దర్శకుడు అనిల్

Read More

అభిమాన ప్రేక్షకుల కోసం ‘ప్రేమాలయం’ కట్టిస్తున్నాడు

నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్న సిద్ధార్థ కొంచెం విరామం తర్వాత తన  ‘ప్రేమాలయం’లోకి అందరినీ ఆహ్వానిస్తున్నాడు. తమిళంలో సిద్ధార్ధ నటించగా ఘన విజయం సాధించిన ఓ చిత్రాన్ని తెలుగులో ‘ప్రేమాలయం’ పేరుతొ అనువదిస్తున్నారు.  

Read More

నాగబాబు…ఇదేమి భావ ప్రకటన

మై ఛానెల్‌ నా ఇష్టం’ పేరిట యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించాడు మెగా బ్రదర్ నాగబాబు. దీని ద్వారా తన పొలిటికల్ వ్యూను అభిమానులతో పంచుకుంటానని ప్రకటించాడు. ఇందులో తన రాజకీయ అభిప్రాయాలను మాత్రమే పంచుకుంటానని చెప్పిన నాగబాబు.. ఇది కేవలం నవ్వుకోవడానికి

Read More

కన్నీటి పర్యంతమైన చిరంజీవి

ప్రముఖ దర్శకుడు, నిర్మాత విజయ బాపినీడు కన్నుమూసిన విషయం తెలిసిందే. బాపినీడు నివాసంలో సినీ ప్రముఖుల సందర్శనార్థం ఉంచిన ఆయన మృతదేహానికి మెగాస్టార్ చిరంజీవి నివాళులర్పించారు. సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన్ని గుర్తుచేసుకుని

Read More

జగన్ తో యాత్రే…

యాత్ర…. ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. భారీ క్యాస్టింగ్ లేదు. ఎడాపెడా ఖర్చు చేసే బడ్జెట్ లేదు. సీనియర్ దర్శకుడు కాదు. పేరున్న ప్రొడ్యూసర్లు కాదు. సినీ పరిశ్రమ మద్దతూ పెద్దగా లేదు. పరిశ్రమలోని ఒకరిద్దరు మినహా ఈ సినిమా

Read More