back to homepage

Tag "thirumala"

ఈనెల 24 నుండి మార్చి 4వ తేదీ వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 24 నుండి మార్చి 4వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయ. ఫిబ్రవరి 23వ తేదీ సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.ఆదివారం

Read More

తిరుమల ఘాట్ రోడ్లలో ఎలక్టిక్ బస్సులు..

తిరుమల, పచ్చదనం, ప్రకృతి శోభ, ఆహ్లాదకరమైన వాతవరణంతో నిత్యం అలరాడే తిరుమల గిరులు ఇప్పుడు ప్రమాద ఘంటిలకు చేరువలో ఉన్నాయనే చెప్పవచ్చు. ప్రతినిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకి తరలి వస్తుంటారు. వీరిలో అధికశాతం మంది వాహనాల ద్వారా తిరుమలకు చేరుకుంటుంటారు.

Read More

వెంకన్న సన్నిధిలో చంద్రబాబు

తిరుమల, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం కుటుంబ సమేతంగా తిరుమలలో శ్రీ వారిని దర్శించుకున్నారు. సాంప్రదాయం ప్రకారం వైకుంఠం నుండి ఆలయ ప్రవేశం చేసారు. చంద్రబాబుకు మహా ద్వారం వద్ద ఇస్థికాపాల్ తో టిటిడి అధికారులు, అర్చకులు ఘన స్వాగతం

Read More

కాలుష్య రహితంగా తిరుమల

తిరుమల, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎప్పుడూ పర్యావరణం గురించి మాట్లాడుతూ ఉంటారు… అందరిలా మాటల్లో కాదు, చేతల్లో కూడా చేసి చూపిస్తున్నారు… ఇప్పటికే అమరావతిలో ప్రణాళికలు రచిస్తూ ఉండగా, తిరుమలలో మాత్రం ఆచరణలోకి తెచ్చేసారు… కాలుష్య రహిత తిరుమలకు తొలి అడుగు

Read More

తిరుమలలో ఎవరైనా అన్నదానం చేసుకొనే అవకాశం

తిరుమల అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందుకే టీటీడీ శ్రీవారిని దర్శించుకునే భక్తులకు ఉచితంగా అన్నప్రసాదం అందిస్తోంది. అయితే.. ఇకపై భక్తులు కూడా ఇందులో పాలుపంచుకునే గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. పెళ్లి రోజులు, పుట్టిన రోజులు జరుపుకునే వారు తిరుమలకు విచ్చేసే భక్తులకు

Read More

ఈ నెలలోనే టీటీడీ పాలక మండలి

తిరుమల, తిరుమల, తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి నియామకానికి లైన్ క్లియర్ అయింది. త్వరలోనే ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది .పాలక మండలి నియామకం త్వరలోనే చేపట్టనున్నట్లు స్వయంగా పలుమార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతూ వచ్చారు. ఈ మేరకు

Read More

18న ఉగాది అస్థానం

తిరుమల, తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 18వ తేదీన విళంబినామ సంవత్సర ఉగాది ఆస్థానాన్ని నిర్వహించనున్నారు. అదే రోజు వేకువజామున శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి, విష్వక్సేనుల వారికి వేర్వేరుగా తిరుమంజనం నిర్వహించి, విశేషాభరణాలతో అలంకరిస్తారు. తర్వాత ఉత్సవమూర్తులను ఘంటామండపంలో వేంచేపు

Read More

25 నుంచి శ్రీవారి తెప్పోత్సవాలు 

తిరుమల, కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి  శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక తెప్పోత్సవాలు ఈ నెల 25వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవర్ల రహితంగా పూర్తిస్థాయి ఏర్పాట్లతో తెప్పను టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు సమక్షంలో రేపు అనగా

Read More

మరిన్ని  టైం స్లాట్ సెంటర్ల దిశగా టీటీడీ

తిరుమల, శ్రీవారి దర్శనార్థం వచ్చే సర్వదర్శనం భక్తుల సౌకర్యార్థం మార్చి నెలాఖరులోగా తిరుపతి, తిరుమలలో మరో 55కు పైగా టైంస్లాట్ కౌంటర్లను ఏర్పాటుకు వేగంగా పనులు చేపడుతున్నట్లు టీటీడీ జే ఈ ఓ శ్రీనివాసరాజు చెప్పారు.తిరుమలలోని ఆర్టీసి బస్టాండ్,సి ఆర్వో వెనుకవైపు

Read More

సోషల్ మీడియాలో వెంకన్న

తిరుమల, భక్తులారా.. శుభోదయం, కౌసల్యా సుప్రజా రామ.., గుడ్‌మార్నింగ్, అంటూ ఇక నిత్యం మన మొబైల్‌ఫోన్లలో తిరుమలేశుడు వివిధ రూపాల్లో ఆశీస్సులు అందించనున్నారు. సమాచార విప్లవంలో రోజురోజుకూ పెరిగిపోతున్న సామాజిక మాధ్యమాలను కూడా ఒడిసి పట్టుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)

Read More