back to homepage

Tag "Tirumala"

గోవింద యాప్‌తో.. అరచేతిలో సేవలు

తిరుమల, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనార్థం విచ్చేస్తున్న భక్తులకు టీటీడీ అనేక సౌకర్యాలు కల్పిస్తుంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త మొబైల్‌ అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక నుంచి తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు కావాలంటే టీటీడీ కార్యాలయాల

Read More

తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు

చిత్తూరు, తిరుమలలో రథసప్తమి వేడుకలు అంగరంగవైభవంగా సాగాయి. ఒక్కరోజు బ్రహ్మోత్సవాలుగా పరిగణించే ఈ సంబరాన్ని తిలకించేందుకు భక్తజనం తిరుమలలో వాలిపోయింది. దేశ-విదేశాల నుంచి పోటెత్తిన భక్తులు వివిధ రథాలపై మాడవీధుల్లో ఊరేగుతున్న శ్రీవారి దివ్యస్వరూపాన్ని సందర్శించుకుని పరవశించిపోయారు. సౌరమాన ప్రకారం ప్రతీ

Read More

వెంకన్న సన్నిధి లో ఉపరాష్ట్రపతి

తిరుమల, తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దర్శించుకున్నారు. బుధవారం  సాయంత్రం తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇవాళ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకు ముందు వెంకయ్యనాయుడు వరాహస్వామిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం

Read More

తిరుమలలో రధసప్తమీ వేడుకలు

తిరుమల, తిరుమలలో ఒక రోజు బ్రహ్మోత్సవాన్ని తలపించే రథసప్తమి వేడుకలను నిర్వహించేందుకు టీ.టీ.డీ సిద్దమైంది. 24 వ తేదీ తెల్లవారు జాము నుండి సాయంత్రం వరకు ఈ వేడుకలు తిరుమలలో అంగరంగ వైభవంగా జరగ నున్నాయి. శ్రీమలయప్ప స్వామి అవతారంలో వెంకన్న

Read More

భక్త జనసంద్రమైన తిరుమల…..

తిరుమల, దక్షిణాయంలో యోగ నిద్ర నుంచి మేల్కొన్న దేవదేవుని దర్శించుకోడానికి ముప్పై మూడు కోట్ల దేవతలు వైకుంఠానికి చేరుకుంటారని, ఆ పుణ్యదినమే ముక్కోటి ఏకాదశి అని పురాణాలు చెబుతున్నాయి. శ్రీమహావిష్ణువు ముక్కోటి దేవతలకూ దర్శనమిచ్చే శుభవేళ, తాము కూడా శ్రీహరిని దర్శించుకోవాలని

Read More

తిరుమలలో ఏకాదశీ రద్దీ

తిరుమల,  వైకుంఠ ఏకాదశి, ద్వాదశి వేడుకలతో తిరుమల భక్తులతో కిటకిటలాడింది. .శ్రీవారి దర్శనంతో పాటు వైకుంఠ ద్వారంలో ముక్కోటి ప్రదక్షణ చేసేందుకు లక్ష మందికి పైగా భక్తులు కొండపైన వున్నారు. క్యూకంప్లెక్స్ లోని 43 కంపార్టమెంట్లలో నిండడంతో నారాయణగిరి ఉద్యానవనంలోని ప్రత్యేక

Read More

టిటిడి జేఈఓ అస్వస్థత

తిరుమల, తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవో శ్రీనివాసరాజు అస్వస్థతకు గురయ్యారు. ముక్కోటీ  ఏకాదశీ టికెట్లు కేటాయింపు లో అయనపై విఐపీల ఒత్తిడి ఎక్కువయిందని ఉద్యోగుల సమాచారం. గత నెల రోజుల నుండి విపరీతంగా సమావేశాలు, సమీక్షలలో పాల్గోంటున్న జేఈవో కు విఐపీల

Read More

తిరుమలలో వైకుంఠ ఏకాదశీకి పూర్తైన ఏర్పాట్లు

తిరుమల, ముక్కోటి ఏకాదశి నాడు  వైకుంఠ ద్వార ప్రవేశం సాంప్రదాయం.  అలాగే, శ్రీవేంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన పర్వదినం..వైకుంఠ ఏకాదశి..వైకుంఠ ఏకాదశినాడు కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడ్ని దర్శించుకోటానికి భక్తులు పోటీ పడుతుంటారు. ఏకాదశి, ద్వాదశీ రెండు రోజుల పాటు శ్రీవారి

Read More

తిరుమలకు పోటెత్తిన భక్తులు

తిరుమల, వరుస సెలవులు, వార్షికాంతరం కావడంతో తిరుమల వెంకన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు.  ఈ ఏడాదికి ఇక నాలుగు రోజులే ఉన్నడంతో మ్రొక్కులు చెల్లించు కొవడానికి భక్తులు తరలి వస్థున్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుండి వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు

Read More

శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుమల, తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం టిటిడి ఘనంగా నిర్వహించింది. సంవత్సరంలో మూడు సార్లు ఈ ఆలయశుద్ది కార్యక్రమాలు నిర్వహిస్తారు టిటిడి అదికారులు. మొదటగా ఉగాది పర్వదినం, రెండోసారి బ్రహ్మోత్సవాలు జరిగే సమయాల్లో, మూడో సారి వైకుంఠ

Read More