back to homepage

Tag "traffic"

రోజు రోజుకు పెరుగుతున్న వాహానాలు ఇబ్బందులు పడుతున్న కర్నూలు వాసులు

ఉమ్మడి తెలుగురాష్ట్రానికి మొదటి రాజధాని.  ప్రస్తుత నవ్యాంధ్రలోని రాయలసీమ ప్రాంతంలో ముఖ్య నగరం.అటు కర్నాటక, ఇటు తమిళనాడుకు మారాలంటే ఆ నగరమే ప్రధాన కూడలి. ఇన్ని ప్రాధాన్యతలు ఆ నగరంలో ఇప్పుడు ట్రాఫిక్ పెరిగిపోయింది. రోడ్లపై నడవలేని పరిస్థితి. కర్నూలు నగరం…

Read More

ఉస్మానియాలోకి బయటి వాహనాలను నిరోధించాలని ధర్నా

హైదరాబాద్, ఉస్మానియా విశ్వవిద్యాలయం లోకి ఇష్టారాజ్యంగా బయటి నుంచి భారీ వాహనాల రాకపోకలను నిషేధించాలని అబీవీపీ డిమాండ్ చేసింది. విచ్చలవిడిగా ట్రాఫిక్ రద్దీ, ఆక్సిడెంట్స్, బయటి వ్యక్తుల అసాంఘిక కార్యకలాపాలు, డ్రగ్స్, మద్యం సేవించడం వంటి వ్యవహారాలు తో యూనివర్సిటీ  వాతావరణం

Read More

వామ్మో… పాదచారులు నానా తంటాలు

విశాఖపట్టణం, అది మహానగరంలో కీలక కూడలి. ఎంతో మంది పేద మధ్యతరగతి ప్రజలు బతికే ప్రాంతం. చెనై నుంచి ఇచ్చాపురం వరకూ సాగే హైవే రోడ్డుకి ఇరువైపులా దుకాణాలు. 24 గంటలూ బిజిగా ఉండే రహదారి. అక్కడ రోడ్డు దాటాలంటే ప్రాణాలు

Read More

ఈ రోడ్లలో ప్రయాణం ఇబ్బందే

శ్రీకాకుళం పలాస నియోజకవర్గంలోని ప్రధాన కూడళ్లలో విశాలమైన రహదారులు ఉన్నా ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు, నిబంధనల ఉల్లంఘనలతో ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పడంలేదు. వాహనదారులు, ఆటోలు, ట్రక్కులు, లారీలను రోడ్లపైనే గంటల కొద్దీ నిలుపుదల చేస్తుండడంతో ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతోంది. దీంతో ప్రజలు,

Read More

న‌గ‌రంలో పార్కింగ్‌పై ప్ర‌త్యేక పాల‌సి 

హైదరాబాద్ గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ప్ర‌త్యేక పార్కింగ్ విధానాన్ని త్వ‌ర‌లోనే రూపొందిస్తున్నామ‌ని న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ వెల్ల‌డించారు. హోట‌ళ్లు, మాల్స్‌, ఫంక్ష‌న్‌హాళ్ల‌లో పార్కింగ్, ఫైర్ సేఫ్టీ, స్వ‌చ్ఛ కార్య‌క్ర‌మాల‌పై వాటి య‌జ‌మానుల‌తో నేడు ప్ర‌త్యేక స‌మావేశాన్ని నిర్వ‌హించారు. జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డితో

Read More

టెంపుల్ సిటీలో ట్రాఫిక్ కష్టం

తిరుమల, ఆధ్యాత్మిక నగరం తిరుపతి ప్రధాన రహదారుల్లో వాహనాల రద్దీ రోజురోజుకు పెరిగి పోతోంది. దీంతో స్థానికులకే కాక శ్రీవారి భక్తులకూ ట్రాఫిక్ సమస్యలు తప్పడంలేదు. లక్ష కుటుంబాలు, నాలుగు లక్షల జనాభా నివసిస్తున్న స్థానికులతో పాటు నిత్యం లక్ష మంది

Read More

రోడ్లపైనే వ్యాపారాలు… ఇబ్బందిపడుతున్న జనాలు

మహబూబ్ నగర్, మార్కెట్లు లేకపోవడంతో చిరు వ్యాపారులు పట్టణ ప్రాంతాల్లో రహదారులు, కూడళ్లలో వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. అసలే రహదార్లు, కూడళ్లు విస్తరణకు నోచుకోని మహబూబ్‌నగర్‌, నారాయణపేట, గద్వాల, వనపర్తి లాంటి పట్టణాల్లో చిరువ్యాపారులు రోడ్లపై వ్యాపారాలు సాగిస్తుండడంతో అడుగడుగునా ట్రాఫిక్‌ ఇబ్బందులు

Read More

ట్రాఫిక్ ఏఎస్సైని ఢీకొట్టి ఆగకుండా వెళ్లిన కారు

హైదరాబాద్, నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఓ కారు ట్రాఫిక్ ఏఎస్సైని ఢీకొట్టి ఆగకుండానే వెళ్లిపోయింది. అయితే… రోడ్డు మీద రక్తపు మడుగులో కొట్టుకుంటున్న ఆ ఏఎస్సైని కనీసం ఆసుపత్రికి కూడా తీసుకెళ్లే ప్రయత్నాన్ని ఎవరూ చేయలేదు. రోడ్డుపై పడిఉన్న ఆయన్ను అటుగా

Read More

సిటీ ట్రాఫిక్ చిక్కులకు కొత్త  చిట్కాలు 4,018

హైదరాబాద్ ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పొద్దున్న ఆఫీసులు, కాలేజీల సమయంలో.. మళ్లీ సాయంత్రం ఎక్కడ చూసినా ట్రాఫిక్ జాం. గంటలు తరబడి వాహనదారులు ట్రాఫిక్లో ఇరుక్కొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ను కంట్రోల్ చేయలేక పోలీసులు కూడా అలాగే నలిగిపోతున్నారు.

Read More