back to homepage

Tag "TRS"

సారు..కారు..పదహారు..టీఆర్ఎస్ కొత్త స్లోగన్

తెలంగాణ ప్రజలు 16 లోక్ సభ స్థానాలను కట్టబెడితే జాతీయ స్థాయిలో మరో 150 సీట్లు కలిసివస్తాయని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. దేశంలో భాజపా, కాంగ్రెస్‌ పొడగిట్టని దాదాపు 15 పార్టీలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. యూపీలో మాయావతి, అఖిలేశ్‌

Read More

దేశం కెసిఆర్ నాయకత్వాన్ని కోరుకుంటోంది: మంత్రి అల్లోల

దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి  అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. మంగళవారం ముధోల్  నియోజకవర్గ పార్లమెంటరీ సన్నహాక సమావేశాన్ని

Read More

నూతన మండలాన్ని ప్రారంభించిన మంత్రి మల్లరెడ్డి

మేడ్చల్ జిల్లాలోని షామిర్ పెట్ మండలంలోని మూఢుచింతలపల్లి గ్రామాన్ని  రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. మూఢుచింతలపల్లిని నూతనంగా  మండలం గా ఏర్పాటు చేయడం జరిగింది, మూఢుచింతలపల్లి మండలకేంద్రాన్ని శనివారం రాష్ట్ర మంత్రి  చామకూర మల్లరెడ్డి 

Read More

ఎంపీ ఎన్నికల్లో తెరాస గెలుపు ఖాయం

తెలంగాణ రాష్ట్రంలోనే మల్కాజిగిరి పార్లమెంట్ నియోజక వర్గం ఆదర్శంగా నిలవాలి. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో 5 లక్షల పైగా ఓట్లతో గెలుపొంది ముఖ్యమంత్రి కేసీఆర్ కు కానుకగా ఇవ్వాలని  రాష్ట్ర కార్మిక,శిశు సంక్షేమ,కార్మాగార శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పిలుపు నిచ్చారు.

Read More

ఎన్నో యేండ్ల సమస్య పరిష్కారమైంది – మాజీ మంత్రి హరీష్ రావు

సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం మైసంపల్లి గ్రామంలో శనివారం మధ్యాహ్నం 192 మంది లబ్ధిదారులకు  ఎమ్మెల్యే హరీష్ రావు, సిద్ధిపేట ఆర్డీఓ జయచంద్రా రెడ్డితో కలిసి పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ సమావేశంలో

Read More

టీఆర్ఎస్ ప్రభుత్వంలో తండాలకు, గిరిజనులకు గుర్తింపు – రాబోయే రోజుల్లో గిరిజనులకు 10శాతం విద్య, ఉద్యోగాలు కల్పిస్తాం – త్వరలోనే రైతుబంధు పథకం రూ.16వేలు పంటలకు సాయం

టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే తండాలకు, గిరిజనులకు గుర్తింపు వచ్చిందని, రాబోయే రోజులలో గిరిజనులకు 10శాతం విద్య, ఉద్యోగాలను కల్పిస్తామని సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు స్పష్టం చేశారు. సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలంలోని జెర్రిపోతుల తండా గ్రామంలో శుక్రవారం శ్రీ సత్ సేవాలాల్

Read More

అందరిని ఆకట్టుకున్న రైతుబంధు ముగ్గు

రైతన్నల ముఖాల్లో ఆనందం వెల్లివిరియాలని.. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పథకం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ రైతుబంధు పథకంతో రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారు. పంట పెట్టుబడి సాయం అందించిన సీఎం కేసీఆర్ ను తెలంగాణ రైతులంతా ఈ సంక్రాంతి పర్వదినాన

Read More

కేసీఆర్ కేరాఫ్ కరీంనగర్.?

అసెంబ్లీ ఎన్నికలతో మొదలైన కోలాహలం మరో ఆరు నెలల పాటు కొనసాగనుంది. పంచాయతీ ఎన్నికలు 2019 జనవరిలో మొదలై ఫిబ్రవరి మొదటి వారానికి పూర్తి కానున్నాయి. ఆ వెంటనే వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, మున్సిపాలిటీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికలు జరుగనున్నాయి.

Read More

తెలుగు రాష్ట్రాల మధ్య వార్… పేలుతున్న మాటల తూటాలు

ఏపీ పాలిటిక్స్ లో తెలంగాణ సిఎం కేసీఆర్ ఎన్నడూ వేలు పెట్టేందుకు ఆసక్తి చూపలేదు. కానీ మొన్నటి ఎన్నికల్లో ఎపి సిఎం చంద్రబాబు ఎప్పుడైతే తెలంగాణ లో కూటమి కట్టి గోదాలోకి దిగారో అప్పటి నుంచి సందర్భం వచ్చినప్పుడల్లా ఎపి రాజకీయాల్లో

Read More

నిధులు దుర్వినియోగం!

అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం, అక్రమాలు సహించేది లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదివరకే స్పష్టంచేశారు. పలు సందర్భాల్లో అధికార యంత్రాంగానికి సీరియస్‌ వార్నింగ్సే ఇచ్చారు. ప్రజాసొమ్ము వృథా అయితే ఊరుకోమని కఠిన చర్యలు తీసుకుంటామి తేల్చి చెప్పారు. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో కొందరి అధికారులు

Read More