back to homepage

Tag "TTDP"

చేసింది శూన్యం : టీటీడీపీ నేత ఎల్ రమణ

మేడ్చల్ల్, గత నాలుగేళ్లలో నాలుగుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన కేసీఆర్ నాయకత్వంలో ని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసింది శూన్యమని తెలంగానతెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ . రమణ విమర్శించారు. గురువారం నాడు మేడ్చల్ జిల్లా బోడుప్పల్ లో జరిగిన పల్లెపల్లెకు తెలుగుదేశం

Read More

సైకిల్ వ్యూహాలు, కమలం ప్రతి వ్యూహాలు

చంద్రబాబు దూకుడు బీజేపీని ఇబ్బందికి గురి చేస్తోంది. హోదాపై తిరగబడటం వారిని ఆందోళనకు గురి చేస్తోంది. అందుకే వీలున్నంత తక్కువ టైమ్ లో చంద్రబాబు నోరు మూసేయించేందుకు సిద్దమవుతుందని చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు లెక్కల్లో తప్పులు ఉన్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. చేసిన

Read More

మోత్కుపల్లి మాటలు అయన వ్యక్తిగతం

అమరావతి, తెలంగాణలో తెలుగుదేశ పార్టీ(టీటీడీపీ)ని తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)లో విలీనం చేయాలంటూ టీటీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు చేసిన సంచలన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు.  మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవని అన్నారు.

Read More

దేశ రాజకీయాల్లో టీడీపీ కీలకం : రావుల చంద్రశేఖర్ రెడ్డి

హైదరాబాద్, హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీటీడీపీ నేతల శిక్షణా శిబిరం ప్రారంభం అయింది. మొదటిరోజు పార్టీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సుదీర్గ కాలం పాటు టీడీపీ లో ఉన్నాం. శిక్షణ శిబిరాలు కొత్త కాదు. పార్టీ

Read More

గురువారం నుంచి టీటీడీపీ శిక్షణా తరుగతులు 

హైదరాబాద్, రేపటి నుంచి ఎన్టీఆర్ భవన్ లో ఎన్టీఆర్ శిక్షణా శిబిరాలు ప్రారంభం అయితాయి.  శిక్షణ శిబిరాల్లో 10 అంశాల్లో చర్చలు జరుగుతాయని టీటీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం నాడు అయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో

Read More

టీటీడీపీ అధ్యక్ష పదవిపై మోత్కుపల్లి కన్ను

హైద్రాబాద్, పార్టీ మారిన చాలా రోజుల తర్వాత రేవంత్ రెడ్డి పై ఘాటుగా స్పందించాడు తెలంగాణ టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు. రేవంత్ వల్లనే ఓటుకు నోటు కేసు వచ్చిందన్నారు. కానీ సి.ఎం చంద్రబాబు ఆ కేసులో ఇరుక్కున్న సంగతిని

Read More

వైజాగ్ లో దుశ్శాసన పర్వం

వైజాగ్ విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు రాక్షసంగా వ్యవహరించారు. సభ్యసమాజం తలదించుకునేలా దళిత మహిళను వివస్త్రను చేసి దుశ్శాసన పర్వానికి తెరతీశారు. జెర్రిపోతులపాలెంలో దళితుల భూమిని ‘ఎన్టీఆర్‌ గృహకల్ప’ పేరుతో ఆక్రమించుకునేందుకు ప్రయత్నించగా అడ్డుకోవడమే ఆ

Read More

మందుకు పడని టీడీపీ అడుగులు 

హైద్రాబాద్, నాయ‌కుల పార్టీ వీడి వెళ్లిపోతున్న‌ప్పుడు… ఏ పార్టీ అయినా ఒక‌లాగే స్పందిస్తుంది! కొంద‌రు పోయినంత మాత్రాన పార్టీకి వ‌చ్చే న‌ష్ట‌మేమీ లేద‌నీ, కార్య‌క‌ర్త‌లు మా వెంట ఉన్నార‌ని భ‌రోసా నింపే ప్ర‌య‌త్నం చేస్తుంది. అయితే, ఇలాంటి సమయంలో మాట‌లు మాత్ర‌మే

Read More

రేవంత్ పై వేటు తప్పదా..!

తెలంగాణా టీడీపీలో రేవంత్ వ్యవహారం క్లైమాక్స్ కు చేరినట్టే కనిపిస్తోంది. విదేశీ పర్యటన ముగించుకుని టీడీపీ అధినేత చంద్రబాబు వస్తున్నవేళ.. నాటకీయ పరిణామాల మధ్య రేవంత్‌ను సాగనంపడం ఇక లాంఛనంగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రేవంత్ టీటీడీపీని వీడే పరిణామం ఎలా

Read More

టీటీడీఎల్పీలో పోటాపోటీ

తెలంగాణ తెలుగుదేశం పార్టీలో గొడ‌వ‌ ముదిరింది. నిన్న‌టిదాకా టీటీడీపీ నేత‌లు రేవంత్‌ని పార్టీ నుంచి తొల‌గించ‌నున్న‌ట్టు స్ప‌ష్ట‌మైన సంకేతాలు ఇచ్చారు. అయితే ఈ రోజు చంద్ర‌బాబుతో ఫోన్‌లో మాట్లాడానంటున్న పార్టీ అధ్య‌క్షుడు ఎల్.ర‌మ‌ణ‌… రేవంత్‌ను వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వి నుంచి తొల‌గిస్తున్నామ‌ని,

Read More