back to homepage

Tag "vaizag"

లక్ష్యానికి చేరువగా ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ

విశాఖపట్నం, ఇంధన పొదుపును ఓ ఉద్యమంలా చేపడుతున్న ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపిడిసిఎల్) ఇపుడు మరో అడుగు ముందుకేసింది. ఈసారి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంకుడు గుంతల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయగలుగుతోంది. రాష్ట్రంలో 40కి పైగా ప్రభుత్వరంగ సంస్థలుండగా,

Read More

సింహాచలం లో అన్యమతస్తులకు ప్రసాదం కాంట్రాక్ట్

వైజాగ్, వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో ప్రసాదాల కాంట్రాక్ట్‌ను అన్యమతస్తుడికి ఇచ్చారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేవా దాయశాఖ నిబంధనలను ఉల్లంఘించి అన్యమతస్తుడికి కాంట్రాక్ట్‌ ఇచ్చి హిందువుల మనోభావాలు దెబ్బతీశారన్న నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే… సింహాచలం దేవస్థానంలో స్వామి ప్రసాదంగా లడ్డు, పులిహోర

Read More

భారంగా మారిన విమ్స్

వైజాగ్, 450 పడకలో ప్రారంభమైన విమ్స్ ఆసుపత్రి నిర్వహణ ప్రభుత్వానికి భారంగా మారింది. దీనిపై అధ్యయనం చేసిన ప్రభుత్వం చివరకు పీపీపీ విధానంలో రోగులకు కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించి విమ్స్ డైరెక్టర్ కె.సత్యవరప్రసాద్ మాట్లాడుతూ,

Read More

ఇక గ్రామాల్లో బీఎస్ఎన్ ఎల్ పరుగులు

వైజాగ్, జియో రాక త‌ర్వాత వైఫై, ఇంట‌ర్నెట్ వినియోగం పెరిగింది. ప్ర‌తి నెట్వ‌ర్క్ త‌మ క‌స్ట‌మ‌ర్ల‌కు అరుదైన నెట్ అనుభ‌వాన్ని అందించేందుకు వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఏపీ,తెలంగాణ స‌ర్కిళ్ల‌లో బీఎస్ఎన్ఎల్ సైతం వైఫై విష‌యంలో దూకుడుగా ముందుకువెళుతున్న‌ది.విశాఖపట్నం టెలికాం జిల్లా ప్రిన్సిపల్

Read More

బోసిపోతున్న కేజీహెచ్

వైజాగ్, కేజీహెచ్‌పై జూనియర్‌ వైద్యుల సమ్మె గణనీయ ప్రభావం చూపుతోంది. అత్యవసర వైద్య సేవల పరంగా పెద్దగా ఇబ్బంది లేకున్నా.. సాధారణ సేవలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో రోగులు ఇంటిముఖం పడుతున్నారు. కాస్త నయం అవుతున్న రోగులను డిశ్చార్జి చేసి ఇళ్లకు

Read More

డీప్ ఫ్రిజ్ లో సిట్ రిపోర్ట్

వైజాగ్, వేలాది కోట్ల రూపాయల విలువైన విశాఖ భూకుంభకోణంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నివేదిక ఇక రహస్యమేనా? దీన్ని బహిర్గతం చేయరా? సిట్ నివేదిక కోల్డ్ స్టోరేజీకి చేరిందా? అంటే అవుననే సందేహాలు వ్యక్తవువుతున్నాయి. విశాఖలో

Read More

కాఫీకి తగ్గుతున్న డిమాండ్

విశాఖపట్టణం, భారత దేశంలో కాఫీకి బాగా డిమాండ్ తగ్గినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. దీనికి కారణం బ్రెజిల్‌లో ఈ పంట బాగా సాగు చేయడం, అక్కడి నుంచే ఇతర దేశాలకు సరఫరా చేస్తుండడంతో దేశీయంగా సాగవుతున్న కాఫీకి బాగా డిమాండ్ తగ్గినట్లు సంబంధిత

Read More

 టీచర్లకు బయోమెట్రిక్ కష్టాలు

విశాఖపట్టణం, భారీ సంఖ్యలో అయ్యోర్లకు షోకాజ్‌ నోటీసులు అందాయి.  బయోమెట్రిక్‌ వేయలేదన్న సాకుతో ఏకంగా 477 మంది ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖాధికారి షోకాజ్‌ నోటీసులు జారీ చేయడం ఆ శాఖలో కలకలం రేపుతోంది.జిల్లాలో 3224 ప్రాథమిక, 366 ప్రాథమికోన్నత, 515 ఉన్నత

Read More

సీజన్ ఆరంభంలోనే  భానుడి ప్రతాపాం

విశాఖపట్నం,  వేసవి సీజన్ ఆరంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. భానుడు సీజన్ ఆరంభంలోనే ప్రతాపాన్ని చూపుతున్నాడు. మార్చి తొలి వారం నుంచి నెమ్మదిగా పెరుగుతూ ఏప్రిల్, మే మాసాల్లో ఆంధ్ర రాష్ట్రం అగ్నిగుండంగా మారే పరిస్థితులుంటాయి. అటువంటిది మార్చి

Read More

ఒకే రోజు ముగ్గురు అధికారుల ఇళ్లపై ఏసీబీ దాడులు

విశాఖపట్నం, విశాఖలో ఏసీబీ ఒకేరోజు మ ముగ్గురు ప్రభుత్వ అధికారులపై ఏకకాలంలో దాడులు నిర్వహించింది.  ఆదాయానికి మించిన ఆస్తులు కలిగివున్నారని ముగ్గురు అధికారులపై ఆరోపణలు రావడంతో శనివారం తెల్లవారుజామునుంచి ఈ సోదాలు ప్రారంభించింది. మల్కాపురం వీఆర్వో సంజీవ కుమార్, అర్భన్ విఆర్వో

Read More