back to homepage

Tag "vijayanagaram"

విశాఖలో క్లౌడ్ సిటీ

హైదరాబాద్‌లో సైబరాబాద్‌ను సృష్టించినట్టే విశాఖ శివారులో క్లౌడ్‌ సిటీని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. విశాఖ నుంచి భోగాపురం వరకు ప్రత్యేకంగా మరో కొత్త నగరాన్ని ఏర్పాటు చేయాలని ప్రణాళికతో ముందుకెళుతున్న ప్రభుత్వం పచ్చని కొండలు, విశాలమైన రోడ్డు, సముద్రతీరం కలిగిన

Read More

కల్తీతో మత్తు.. చిత్తూ

కారం, నెయ్యి, నూనె తదితర ఆహార వస్తువులను కల్తీ చేయగా లేనిది తాము ఎందుకు చేయకూడదని కొంత మంది మద్యం వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ చట్టవిరుద్ధంగా మద్యం కల్తీ చేస్తూ విక్రయిస్తున్నారు. వందల రూపాయలు ఖర్చు పెట్టి మద్యం తాగుతున్న

Read More

విజయనగరం ఆస్పత్రిలో అంబులెన్స్ పై చిన్న చూపు

సర్కారు ఆస్పత్రుల్లోని అంబులెన్సులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. నిరుపేదల రోగులను పెద్దాస్పత్రులకు తరలించా లంటే ఈ వాహనాలే దిక్కు. అలాంటి వాహనాలకు ఇచ్చే నిర్వహణ మొత్తాలు నామమాత్రంగా ఉండటం ఇప్పు డు చర్చనీయాంశమవుతోంది. జిల్లాలో వైద్య విధాన్‌ పరిషత్‌ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రాస్పత్రి,

Read More

మాఫియా గుప్పిట్లో ఇసుక ర్యాంపులు

గోదావరి ఇసుక ర్యాంపులు మాఫియా గుప్పెట చిక్కుకున్నాయి. ఉచితం మాటున కోట్ల రూపాయల వ్యాపారం సాగుతోంది.డ్వాక్రా సంఘాలకు ర్యాంపులు అప్పగించినా, మాఫియా హవా ఏమాత్రం తగ్గలేదు. చివరకు సామాన్యులకు ఇసుక బంగారంగా మారిపోయింది. దీంతో ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టింది.

Read More

అర్ధాంతరంగా ముగిసిపోతున్న నటుల జీవితాలు

వెండితెర, బుల్లితెరలపై హంగామా చేస్తూ ప్రతీ ఇంటా సందడి చేసే నటీనటులు ఆత్మహత్యలు చేసుకోవటం జీర్ణించుకోలేక పోతున్నారు ప్రేక్షకులు. ప్రతీ రోజు సీరియల్స్‌లో కనిపిస్తూ, సరదాగా సినిమాకెళ్లినప్పుడు తమను హుషారెత్తించే నటుల జీవితాలు ఇలా అర్థాంతరంగా ముగిసిపోవడం అన్నివర్గాల ప్రేక్షకులకు కలచి

Read More

అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట

ప్రైవేటు చిట్ ఫండ్ కంపెనీ పెడితే, అందులో కొంత మంది డబ్బులు పెట్టుకుంటే, ఆ చిట్ ఫండ్ కంపెనీ చేతులు ఎత్తేసింది. ఇది జరిగింది ఎప్పుడో కాంగ్రెస్ హయాంలో. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఇది ప్రభుత్వానికి సంబందించిన విషయం కాదు.

Read More

ఆస్పత్రులకు మందులు కావలెను..

ప్రభుత్వాసుపత్రుల్లో మందుల కొరత తీవ్రంగా ఉంది. ఏ ఆస్పత్రికి వెళ్లినా అత్యవసర మందులు అందుబాటులో ఉండడంలేదు. దీంతో సామాన్య, పేద రోగులు విలవిల్లాడుతున్నారు. ఓ వైపు 104 వాహనాలు పల్లెలకు వెళ్లకపోవడం, ఇటు ఆస్పత్రులకు వస్తే మందుల్లేవని చెబుతుండడంతో దీర్ఘకాలిక జబ్బులతో

Read More

వణికిస్తున్న డయేరియా

డయేరియా వణికిస్తోంది.  ఈ వ్యాధి బారిన పడిన పలువురు ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. గ్రామంలో  25 మంది వరకు డయేరియా బారిన పడి పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. స్థానిక సీహెచ్‌సీలో పది మంది రోగులు చికిత్స పొందుతుండగా నర్సీపట్నం, తుని,

Read More

జంపింగ్ లకు టిక్కెట్ టెన్షన్

తనను ఒక పార్టీలో నుంచి ప్రజలు గెలిపిస్తే ఆ పార్టీకి పంగనామాలు పెట్టేసి జంప్ చేశాడు. ఇప్పుడు దానికి తగిన ప్రతిఫలం అనుభవిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ గుర్తుమీద గత ఎన్నికల్లో గెలిచిని ఎమ్మెల్యేపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో పార్టీ

Read More

దళారీ దెబ్బ (విజయనగరం)

  నారు వేసిన నాటి నుంచి పంట ఎదిగేవరకూ దాన్ని బతికించుకోవడానికి మట్టిమనిషి పడిన కష్టాలు అన్నీఇన్నీకావు. అదనులో వర్షాలు కురవకపోయినా ఎక్కడెక్కడి నీళ్లో మోసుకొచ్చి తడుపుకునో, మోటార్లతో పొలాలకు నీటిని తోడుకునో నానా అవస్థలు పడి పంటని బతికించుకున్నాడు. అయితే

Read More