back to homepage

Tag "vishkapatnam"

వైసీపీ  అధినేత జగన్మోహన్ రెడ్డి, లండన్ లో విజయ్ మాల్యాను కలవడానికి గల కారణాలను వెల్లడించాలని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఉండవల్లి సీఎం నివాసం వద్ద జరిగిన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి అవినీతితో సంపాదించిన రూ.43000

Read More

బి.సరోజాదేవికి టి.సుబ్బరామిరెడ్డి ‘విశ్వనటసామ్రాజ్ఞి’ మార్చి 4 మహాశివరాత్రి పర్వదినాన విశాఖలో లో వేడుక

సుప్రసిద్ధ నటీమణి బి.సరోజాదేవి కి టి.ఎస్.ఆర్.లలితకళాపరిషత్ ‘విశ్వనట సామ్రాజ్ఞి’ బిరుదు తో సత్కరించనున్నట్లు  నిర్మాత,  పారిశ్రామిక వేత్త, డా టి.సుబ్బరామిరెడ్డి తెలిపారు.  మార్చి 4 మహాశివరాత్రి పర్వదినాన విశాఖలో లో వైభవంగా జరిగే వేడుక లో బి.సరోజాదేవి ని  సత్కరించనున్నట్లు తెలిపారు.

Read More

లోటస్ పాండ్ ను తలదన్నే విధంగా జగన్ అమరావతి ఇల్లు

వైసీపీ అధినేత జగన్ అమరావతికి ఎప్పుడు షిప్ట్ కాబోతున్నారు. మంగళగిరి మండలం తాడేపల్లి 2వ వార్డు అమరారెడ్డి కాలనీలో రెండెకరాలు భూమిని జగన్ కొనుగోలు చేసి ఇల్లు, ఆఫీస్ ఒకే చోట నిర్మించారు. నిజానికి ఫిబ్రవరి 14న గృహ ప్రవేశం జరగాల్సి

Read More

17 తర్వాతే జగన్ గృహప్రవేశం

వైసీపీ అధినేత జగన్ అమరావతిలో నిర్మించిన కొత్త ఇల్లు ప్రారంభోత్సవం వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఫిబ్రవరి 14న గృహప్రవేశం జరగాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు వైసీపీ రాజకీయ వ్యవహరాల కార్యదర్శి వైవీ సుబ్బారెడ్డి

Read More

మాఫియా గుప్పిట్లో ఇసుక ర్యాంపులు

గోదావరి ఇసుక ర్యాంపులు మాఫియా గుప్పెట చిక్కుకున్నాయి. ఉచితం మాటున కోట్ల రూపాయల వ్యాపారం సాగుతోంది.డ్వాక్రా సంఘాలకు ర్యాంపులు అప్పగించినా, మాఫియా హవా ఏమాత్రం తగ్గలేదు. చివరకు సామాన్యులకు ఇసుక బంగారంగా మారిపోయింది. దీంతో ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టింది.

Read More

శివరాత్రికి 393 ప్రత్యేక బస్సులు

ఆర్టీసీ మహాశివరాత్రి వేడుకలను అందిపుచ్చుకోవడానికి ప్రణాళికలను సిద్ధం చేసింది. నాలుగు రోజుల్లో రూ.3.50 కోట్ల ఆదాయాన్ని ఆర్జించేందుకు జిల్లాలోని 13 శైశక్షేత్రాలకు బస్సులను నడిపేందుకు రంగం సిద్ధంచేసింది.  193 ప్రత్యేక బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంది. ఈ స్పెషల్‌ బస్సుల్లో ప్రయాణికుల

Read More

లోకేష్ చుట్టూ తిరుగుతున్న రాజకీయాలు

చంద్రబాబు రాజకీయాల్లో అనుభవజ్ఞుడు. నలభై సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది. భవిష్యత్తును ఊహించి ఆయన అభివృద్ధి చేస్తారన్న పేరుంది. పరిపాలనలో ఆయనకు గట్టిపట్టుంది. ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పథంవైపు పరుగులు తీయిస్తారన్న నమ్మకం ప్రజల్లో ఉంది. అందుకే ఆయనను గత ఎన్నికల్లో

Read More

జనసేనకు దారేదీ… మరో జేపీ అవుతారా..

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పక్కా మాస్ హీరో. టాలీవుడ్లో టాప్ లెవెల్ స్టార్. ఆయనకున్న ఫాలోయింగ్ ఏ హీరోకు లేదన్నది నిజం. అటువంటి స్టార్ తనకు తానుగా సినిమాలు వదిలేసుకుని రాజకీయాల్లోకి వచ్చేశారు. పవన్ లాంటి గ్లామర్ ఫిగర్, చరిస్మా

Read More

బిజెపి కి గుడ్ బై చెప్పబోతున్నవిష్ణు కుమార్ రాజు

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకొని గౌరవనీయ స్థానాలను గెల్చుకున్న కమలదళానికి ఈ దఫా మాత్రం పరిస్థితులు అత్యంత క్లిష్టతరంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో ఏపీలో బీజేపీకి పెద్ద షాక్ తగలబోతున్నట్లు

Read More

హైద్రాబాద్ లో రోబో రెస్టారెంట్

హాయ్.. చిట్టి ది రోబో’ అంటూ శంకర్ సినిమా ‘రోబో’లో మరమనిషి మనందరినీ అలరించింది. బాస్ వసీకర్ చెప్పిన పనులన్నీ చేయడమే కాకుండా సనాను ప్రేమించింది, ఆమె కోసం బాస్‌తో యుద్ధమే చేసింది. అది సినిమా అనుకోండి. అయితే మన కోసం

Read More