back to homepage

Tag "yadadri"

యాదాద్రి బస్ స్టేషన్ పై ఉన్నతాధికారుల సమీక్ష

యాదగిరిగుట్టలో మోడల్ బస్ స్టేషన్ నిర్మాణానికి తగు ప్రతిపాదనలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి ఆదేశించారు. బుధవారం సచివాలయంలో యాదాద్రి టెంపుల్ డెవలప్ మెంట్ ఆధారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్

Read More

కోడ్ రూల్స్

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో మొన్నటివరకూ తెలంగాణలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఆ కోడ్ ముగిసిన కొన్నిరోజులకే పంచాయతీ ఎలక్షన్స్ రావడంతో మరోసారి ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చేసింది. ఈ కోడ్ అమల్లో ఉంటే దానికి తగ్గట్లుగానే నడచుకోవాలి. ఈ రూల్స్‌ను

Read More

యాదాద్రిలో హనుమంత సేవ ఉత్సవం 

యాదాద్రి భువనగిరి, యాదాద్రి  శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం  ఉదయం గంటలకు హనుమంత సేవ ఉత్సవం జరిగింది. తరువాత  తిరుకల్యాణ మహోత్సవం బాలాలయంలో నిర్వహించారు. రాత్రి 8 గంటలకు కొండ కింద పాత జడ్పీ హైస్కూల్ ఆవరణలో

Read More

ఆర్టీసీకి కార్మికులకు డిపోల్లో విశ్రాంతి సదుపాయాలు

 యాదాద్రి భువనగిరి ఆర్టీసీకి పుట్టు కొమ్మలైన కార్మికులకు డిపోల్లో విశ్రాంతి సదుపాయాలను కల్పిస్తామని మంత్రి మహేందర్ రెడ్డి వెల్లడించారు.శుక్రవారం యాదగిరిగుట్టలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రెండేండ్లలో ఆర్టీసీ డిపోల్లో మౌళిక సదుపాయాలకు రూ. 135 కోట్ల

Read More

అక్రమాలకు చెక్ 

యాదాద్రి, రేషన్‌ దుకాణాలు అంటేనే.. అక్రమాలకు అడ్డాలు.. లబ్ధిదారుడు బియ్యం తీసుకోకపోయినా.. తీసుకున్నట్టు రికార్డులు నమోదు కేం ద్రాలు… బోగ్‌సకార్డులతో పేదలకు అందాల్సి న కిలో రూపాయి బియ్యం.. బ్లాక్‌మార్కెట్‌కు తరలించే దుకాణాలు.. అని పలు సందర్భాల్లో పోలీసుల తనిఖీలో బట్టబయలైంది.

Read More

యాదాద్రి పవర్ ప్లాంట్ లో అవినీతి : కోమటిరెడ్డి

హైదరాబాద్, యాదాద్రి పవర్ ప్లాంట్ లో స్కామ్ జరిగింది. 24 గంటలు విద్యుత్ ఇవ్వడంలో మోసం దాగిఉందని కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. గురువారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. విద్యుత్ స్కామ్ పై చర్చకు ఎవరు

Read More

ఆరు అంతస్తుల్లో యాదాద్రి బస్ కాంప్లెక్స్

నల్గొండ, యాదాగిరిగుట్ట  బస్ కాంప్లెక్స్  ను కొత్త డిజైన్లతో రూపొందిస్తున్నారు.ప్రహ్లదపురి గుట్ట దిగువ నుంచి శ్రీచక్ర బ్లాక్ వరకు 1,25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆరు అంతస్తుల్లో భారీ బస్ కాంప్లెక్స్ నిర్మాణం కానున్నది. ఆరు అంతస్తులుగా నిర్మాణం కానున్న కాంప్లెక్స్‌లో

Read More

మద్యం మత్తులో కారు నడిపి…

యాదాద్రి, భూదాన్ పోచంపల్లి ఇందిరా నగర్ కాలనీలో శుక్రవారం ఒక కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కిరణ్ అనే యువకుడు కారు నడుపుతూ ఒక వృద్దురాలిని ఢీకొట్టాడు. మృతురాలు కుక్క అయ్యమ్మగా గుర్తించారు. అయ్యమ్మ పోచంపల్లి గ్రామ పంచాయతీ  స్వీపేర్

Read More

యాదాద్రి లో ముక్కోటి ఏకాదశి  ఏర్పాట్లు

యాదాద్రి, ముక్కోటి ఏకాదశి, అధ్యయనోత్సవాల సందర్భంగా పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రి, యాదాద్రి పాతగుట్టలో ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు ఆలయ అధికారులు.  యాదాద్రి క్షేత్రంలో, యాదాద్రి పాతగుట్టలో లక్ష్మీసమేతంగా నరసింహస్వామి ఉత్తర ద్వారదర్శనం ఇవ్వనున్న నేపథ్యంలో పాతగుట్టలో కుడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు

Read More

యాదాద్రిలో ఘోర విషాదం..

యాదాద్రి, యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజాపేట మండలం పాముకుంటలో ఒకే ఇంట్లో ఏడుగురు మృతి చెందారు. స్థానికంగా ఈ ఘటన సంచనలం సృష్టించింది. స్థానిక ‘నాగభూషణం కోళ్ల ఫారం’ వద్ద ఉన్న ఓ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న ఏడుగురి

Read More