back to homepage

Tag "ycp jagan"

దుమ్మ రేపుతున్న జగన్ సాంగ్

ఏపీలో ఎన్నికల సమరానికి సిద్దమవుతున్నాయి పార్టీలు. నోటిఫికేషన్ కంటే ముందే పార్టీలు ప్రజాక్షేత్రంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. వైసీపీ కొత్త పాటతో ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యింది. రావాలి జగన్.. కావాలి జగన్ అటూ వైసీపీ అధికారంలోకి ఎందుకు రావాలో వివరిస్తూ పాటను

Read More

వైసీపీ  అధినేత జగన్మోహన్ రెడ్డి, లండన్ లో విజయ్ మాల్యాను కలవడానికి గల కారణాలను వెల్లడించాలని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఉండవల్లి సీఎం నివాసం వద్ద జరిగిన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి అవినీతితో సంపాదించిన రూ.43000

Read More

17 తర్వాతే జగన్ గృహప్రవేశం

వైసీపీ అధినేత జగన్ అమరావతిలో నిర్మించిన కొత్త ఇల్లు ప్రారంభోత్సవం వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఫిబ్రవరి 14న గృహప్రవేశం జరగాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు వైసీపీ రాజకీయ వ్యవహరాల కార్యదర్శి వైవీ సుబ్బారెడ్డి

Read More

జగన్ ఇమేజ్ పైనే వైసీపీ భారం

ప్రధాన ప్రతిపక్షం ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తోంది. వ్యూహకర్తల నివేదికలు, సర్వేల అంచనాలను బేరీజు వేసుకుంటూ జగన్ మోహన్ రెడ్డి సమీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాల వారీగా సమరశంఖారావాలు పూరిస్తున్నారు. తమ పార్టీ పరిస్థితిని వివరించి పొలిటికల్ ఫీడింగ్ ఇవ్వడమే ఈ సమీక్షల సారాంశం.

Read More

జంపింగ్ లకు టిక్కెట్ టెన్షన్

తనను ఒక పార్టీలో నుంచి ప్రజలు గెలిపిస్తే ఆ పార్టీకి పంగనామాలు పెట్టేసి జంప్ చేశాడు. ఇప్పుడు దానికి తగిన ప్రతిఫలం అనుభవిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ గుర్తుమీద గత ఎన్నికల్లో గెలిచిని ఎమ్మెల్యేపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో పార్టీ

Read More

మళ్లీ జనాల్లోకి జగన్

ప్పటికే వేడెక్కిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రాజకీయాలు రేపటి నుంచి మరింత రాజుకోనున్నాయి. ఇప్పటికే కొత్త పథకాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో ప్రతీరోజు ఏదో ఒక జిల్లాలో సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతీ రోజు ‘మిషన్

Read More

బీసీల్లో ఆనందాన్ని నింపిన చంద్రబాబుఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు

ఇచ్చిన మాట తప్పకుండా చేసి చూపించే నాయకుడే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజమహేంద్రవరంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమాన్ని విజయవంతం

Read More

గాంధీ విగ్రహం ముదు గాడ్సే

తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తెలుగుదేశం స్థాపించి..  భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ వర్థంతినాడున తెలుగు జాతిని ఎవరూ అడ్డుకోలేరంటూ చంద్రబాబు మాట్లాడటం దిగ్భ్రాంతి కలిగించిందని వైకాపా ప్రధాన కార్యదర్శి  సజ్జల రామకృష్ణా రెడ్డి

Read More

 జగన్ జైలుకు వెళ్లడం ఖాయం : బుద్దా వెంకన్న

విజయవాడ, జగన్ పాదయాత్ర పగటి వేషగాడి మాదిరిగా ఉందని టిడిపి ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. జగన్ పాదయాత్రకు ప్రజా స్పందన కరువైంది..అందుకే చంద్రబాబు పై అవాకులు చవాకులు పేలుతున్నారని అన్నారు. జగన్ ఒక ఖైదీ..రేపో మాపో జైలుకెళ్ళడం

Read More

సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్ హాజరు

హైదరాబాద్, అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా వైకాపా అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. జగన్తో పాటు ఎంపీ వైవీసుబ్బారెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్విచారణకు హాజరయ్యారు. ప్రజా సంకల్ప యాత్ర పేర జగన్

Read More