back to homepage

Tag "Ycp party"

పార్లమెంట్ ఎన్నికలపై గులాబీ దృష్టి

పార్లమెంట్ ఎన్నికలకు టీఆర్ఎస్ సన్నద్ధం అవుతోంది పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సన్నాహాక సమావేశాల షెడ్యూల్ విడుదల చేశారు ఆ పార్టీ నేతలు. మార్చి 1 నుంచి పది రోజుల వరకు సమావేశాలు నిర్వహించనున్నారు. 17 ఎంపీ స్థానాల్లో 16 స్థానాలు గెలుపొందేందుకు

Read More

కనకదుర్గను దర్శించుకున్న మంత్రి సునీత

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను వెంకటాపురం గ్రామస్తులతో కలిసి అమ్మవారిని మంత్రి పరిటాల సునీత సోమవారం ఉదయం  దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆమె మీడియాతో మాట్లాడారు. రాజధాని ప్రాంతాన్ని చూసేందుకు మా గ్రామస్తులు వచ్చారని అన్నారు.  అమరావతిలో ఇటుక కూడ వేయలేదని ప్రతిపక్షాలు అసత్యాలు

Read More

40 కోట్లతో హుస్సేన్‌సాగర్ కు క్లీన్ వాటర్

హుస్సేన్‌సాగర్ జలాశయంలోకి శుద్ధ్ది చేసిన నీరు చేరేలా చర్యలకు శ్రీకారం చుట్టింది హెచ్‌ఎండిఎ. ఇందులో భాగంగా మురుగునీటి శుద్ధి కేంద్రాలకు మరమ్మతులు చేయడం, ఇంటర్‌సెప్షన్ అండ్ డైవర్షన్లను మరింత సామర్థంగా పనిచేసేలా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. వీటి కోసం అంచనా వ్యయం రూ.

Read More

భారత్‌ నీళ్లు మళ్లించుకున్నంత మాత్రాన తమకు నష్టం లేదు

పుల్వామా దాడిపై ఆగ్రహంగా ఉన్న భారత్‌ సింధూ జలాల ఒప్పందం కింద దక్కిన నదీ జలాల్లోని మన వాటా నీటిని పాకిస్థాన్‌కు ప్రవహించకుండా ఆపెయ్యాలని నిర్ణయం తీసుకున్న నిర్ణయం ఫై పాక్‌ స్పందించింది. భారత్‌ నీళ్లు మళ్లించుకున్నంత మాత్రాన తమకు వచ్చిన

Read More

జగన్ ఇమేజ్ పైనే వైసీపీ భారం

ప్రధాన ప్రతిపక్షం ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తోంది. వ్యూహకర్తల నివేదికలు, సర్వేల అంచనాలను బేరీజు వేసుకుంటూ జగన్ మోహన్ రెడ్డి సమీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాల వారీగా సమరశంఖారావాలు పూరిస్తున్నారు. తమ పార్టీ పరిస్థితిని వివరించి పొలిటికల్ ఫీడింగ్ ఇవ్వడమే ఈ సమీక్షల సారాంశం.

Read More

చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఫైర్

టీడీపీ, చంద్రబాబు టార్గెట్‌గా మరోసారి రెచ్చిపోయారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. ఇటీవల సంచలనం రేపిన పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్యకేసు విషయంలో టీడీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఏపీ పోలీసుల ప్రతిష్టను ముఖ్యమంత్రి చంద్రబాబు సర్వనాశనం చేస్తున్నారంటూనే.. ఈ హత్యకేసుపై సంచలన

Read More

జగన్, కేసీఆర్ భేటీ ఫిక్స్…

చంద్రబాబుకు రిటర్న్‌గిఫ్ట్‌లో భాగంగా తనయుడు కేటీఆర్‌ను జగన్ వద్దకు పంపిన కేసీఆర్ తను కూడా స్వయంగా వైసీపీ అధినేతను ఎప్పుడు కలుస్తారా అని తెలుగు ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్‌భవన్‌లో జరిగిన ఎట్‌హోం కార్యక్రమంలో వీరి భేటీ జరుగుతుందని

Read More

పార్లమెంట్ ఎన్నికలకు సిద్దం

డిసెంబర్ లో జరిగిన శాసనసభ ఎన్నికలను ప్రశాంతంగా, ఎటువంటి సంఘటనలు జరగకుండా నిర్వహించామని, అదే స్పూర్తితో పార్లమెంటు ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. ఎస్.కె.జోషి తెలిపారు.  సోమవారం డిల్లీ నుండి భారత ఎన్నికల ప్రధాన అధికారి

Read More

బీసీల్లో ఆనందాన్ని నింపిన చంద్రబాబుఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు

ఇచ్చిన మాట తప్పకుండా చేసి చూపించే నాయకుడే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజమహేంద్రవరంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమాన్ని విజయవంతం

Read More