back to homepage

Tag "YSRCP"

వందలాది మంది మహిళతో వైఎస్సార్సీపీ భారీ ప్రచార ర్యాలీ -ప్రచారంలో ఆదిమూలం సతీమణి గోవిందమ్మ కుటుంబ సభ్యులు.

వరదయ్యపాళ్ళెం మండల అధ్యక్షుడు నాయుడు. దయాకర్ రెడ్డి, మండల బూత్ కమిటీ మెంబర్, మాజీ సర్పంచ్ చిన్న, స్థానిక మాజీ సర్పంచ్ తిలక్ బాబు ఆధ్వర్యంలో సత్యవేడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలం సతీమణి గోవిందమ్మ, కుమార్తెలు శ్వోప్న, శ్రావణ, శోబా

Read More

వైకాపాలో చేరిన మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి

అనంతపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే బి.గురునాథ్రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమవారం అయన వైయస్సార్సీపీ అధ్యక్షుడు  వైయస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం అక్కుపల్లి గ్రామం వద్ద  గురునాథ రెడ్డి  జగన్ ను లిశారు. 

Read More

కారు, ఫ్యాన్ మధ్య ఒప్పందం తేల్చి చెప్పిన వైసీపీ అధినేత

ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ కి పరోక్షంగా, గుట్టుచప్పుడు తాకకుండా టీఆర్ఎస్ మద్దతిస్తోందని జనాల్లో ఉన్న టాక్ నిజమే అని తాజాగా జగన్ ఇచ్చిన స్టేట్ మెంట్ తో అందరికీ అర్థమైపోయింది. ”కేసీఆర్‌కి పదిహేడు మంది ఎంపీలు ఉన్నారు. మనకు 25 మంది

Read More

బొత్స వర్సెస్ బెల్లాల

విజయనగరం జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ టికెట్ విషయం ఇపుడు రసకందాయంలో పడింది. వైసీపీలో ప్రముఖుడుగా ఉన్న బొత్స అసెంబ్లీ సీటుకు పోటీ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఆయన తన సొంత నియోజకవర్గం చీపురుపల్లి నుంచే మళ్ళీ

Read More

తెలుగు రాష్ట్రాల మధ్య వార్… పేలుతున్న మాటల తూటాలు

ఏపీ పాలిటిక్స్ లో తెలంగాణ సిఎం కేసీఆర్ ఎన్నడూ వేలు పెట్టేందుకు ఆసక్తి చూపలేదు. కానీ మొన్నటి ఎన్నికల్లో ఎపి సిఎం చంద్రబాబు ఎప్పుడైతే తెలంగాణ లో కూటమి కట్టి గోదాలోకి దిగారో అప్పటి నుంచి సందర్భం వచ్చినప్పుడల్లా ఎపి రాజకీయాల్లో

Read More

వైసీపీ ఎమ్మెల్యేలు ఈ సారైనా హాజరవుతారా

మా పార్టీ అధినేత ముఖ్యమంత్రి అయితే తప్ప తాము అసెంబ్లీకి రామన్న వైసీపీ నేతలు పంతం వీడతారా? త్వరలో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు జగన్ పార్టీ ఎమ్మెల్యేలు వస్తారా? లేక మా పంతం మాదేనని గతంలో లాగానే సమావేశాలను బహిష్కరిస్తామని

Read More

బెజవాడలో వైసీపీ అభ్యర్థులపై దృష్టి

ఎన్నికలకు మరో నాలుగు నెలలే ఉండటంతో వైఎస్సాఆర్ కాంగ్రెస్ అభ్యర్థులపై దృష్టిపెట్టింది. ముఖ్యంగా రాజధాని ప్రాంతమైన విజయవాడ లోక్ సభకు గట్టి అభ్యర్థిని బరిలోకి దింపాలని జగన్ యోచిస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ తరుపున కోనేరు రాజేంద్ర ప్రసాద్, టీడీపీ తరుపున

Read More

వైసీపీలోకి విశాఖ తమ్ముళ్లు

వచ్చే ఎన్నికల్లో టికెట్లు హుళక్కి అయ్యేవారి జాబితాలో విశాఖ జిల్లాలో పలువురు ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో వీరంతా పక్క చూపులు చూస్తున్నారని భోగట్టా. ఎన్నికల ముందే సర్దుకుంటే వేరే పార్టీలోనైనా బెర్త్ కంఫర్మ్ చేసుకోవచ్చునని తెలివైన తమ్ముళ్ళు కొంతమంది భావిస్తున్నారని

Read More